- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలి: పుల్లయ్య
by Sridhar Babu |
<p>దిశ, చిట్యాల: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు చార్జీల పెంపు మూలంగా సామాన్యులపై భారం పడుతుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం సరైంది కాదన్నారు. లేని పక్షంలో సామాన్య ప్రజలతో పాటు దళితులంతా సంఘటితంగా ఉద్యమించి ఈ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. […]</p>

X
దిశ, చిట్యాల: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు చార్జీల పెంపు మూలంగా సామాన్యులపై భారం పడుతుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం సరైంది కాదన్నారు. లేని పక్షంలో సామాన్య ప్రజలతో పాటు దళితులంతా సంఘటితంగా ఉద్యమించి ఈ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుర్రపు రాజేందర్, బొడ్డు ప్రభాకర్, రాజేందర్, ఆనందం, ప్రతాప్, సునీల్, తిరుపతి పాల్గొన్నారు.
Next Story






