కీలక భేటీ: కిషన్ రెడ్డిని కలిసిన గద్దర్.. దానిపైనే చర్చ

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని గద్దర్ కిషన్ రెడ్డిని కోరారు. అంతేగాకుండా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక పోరాటాల్లో గద్దర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి.</p>

Gaddar, Kishan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని గద్దర్ కిషన్ రెడ్డిని కోరారు. అంతేగాకుండా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక పోరాటాల్లో గద్దర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి.

Next Story