- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ శర్మన్‌కు ప్రజల ప్రశంసలు
by Shyam |
<p>దిశ ప్రతినిది, మహాబూబ్ నగర్: నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ తన దాతృత్వం చాటుకున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఆయన శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అదే సమయంలో ఆసుపత్రిలో గర్భిణి మహిళకు ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ శర్మన్ తన దాతృత్వాన్ని చాటారు. తనది కూడా ఓ నెగిటివ్ గ్రూప్ రక్తం కావడంతో తక్షణమే ఆయన రక్తదానం చేశారు. గర్భిణి మహిళకు రక్తదానం చేసిన శర్మన్ […]</p>

X
దిశ ప్రతినిది, మహాబూబ్ నగర్: నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ తన దాతృత్వం చాటుకున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఆయన శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అదే సమయంలో ఆసుపత్రిలో గర్భిణి మహిళకు ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ శర్మన్ తన దాతృత్వాన్ని చాటారు. తనది కూడా ఓ నెగిటివ్ గ్రూప్ రక్తం కావడంతో తక్షణమే ఆయన రక్తదానం చేశారు. గర్భిణి మహిళకు రక్తదానం చేసిన శర్మన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story






