- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో భయమైతోంది.. ఊరికి వెళ్లిపోతున్నాం!
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ విధిస్తారన్న ఉద్దేశంతో ప్రజలు నగరం నుంచి స్వగ్రామాల్లోని ఇంటి బాట పట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పలు రహదారులు రద్దీగా మారాయి. పలు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టోల్ సిబ్బంది రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ విధిస్తారన్న ఉద్దేశంతో ప్రజలు నగరం నుంచి స్వగ్రామాల్లోని ఇంటి బాట పట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పలు రహదారులు రద్దీగా మారాయి. పలు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టోల్ సిబ్బంది రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు.
Next Story






