- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో సైకో వీరంగం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖ నగర శివారు కొమ్మాది అమరావతి కాలనీలో సైకో వీరంగం సృష్టించాడు. సోమవారం మధ్యాహ్నం ఓ యువతి, చిన్నారి లపై దాడి చేసి గొంతు కోశాడు. సైకోని అడ్డుకున్న బాధితులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానికులు తక్షణమే సైకోను బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైకో వీరంగంపై ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో బాధితులతో పాటు సైకో వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ నగర శివారు కొమ్మాది అమరావతి కాలనీలో సైకో వీరంగం సృష్టించాడు. సోమవారం మధ్యాహ్నం ఓ యువతి, చిన్నారి లపై దాడి చేసి గొంతు కోశాడు. సైకోని అడ్డుకున్న బాధితులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు.
విషయం తెలుసుకున్న స్థానికులు తక్షణమే సైకోను బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైకో వీరంగంపై ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో బాధితులతో పాటు సైకో వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
Next Story






