- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రాష్ట్రంలో ప్రైవేట్ వైద్యులకు బీమా
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనాతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండటంతో రోగులకు చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకూ బీమా సౌకర్యం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ సోకి మరణించే ప్రైవేట్ వైద్యులకు రూ. 50 లక్షల బీమా రక్షణ కల్పించింది సర్కార్. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనాతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండటంతో రోగులకు చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకూ బీమా సౌకర్యం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ సోకి మరణించే ప్రైవేట్ వైద్యులకు రూ. 50 లక్షల బీమా రక్షణ కల్పించింది సర్కార్. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
Next Story






