- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 29 నుంచి నిరసన దీక్షలు..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు సీపీఎం నేత మధు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కార్పొరేట్ రంగానికి దేశ సంపదనను దోచిపెడుతున్నారని విమర్శించారు. మరోవైపు సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు ఇక్కడ ఓ విధంగా.. పార్లమెంట్లో మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు సీపీఎం నేత మధు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కార్పొరేట్ రంగానికి దేశ సంపదనను దోచిపెడుతున్నారని విమర్శించారు. మరోవైపు సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు ఇక్కడ ఓ విధంగా.. పార్లమెంట్లో మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Next Story






