ఇవాళ కూడా మేం ధర్నా చేస్తాం

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: నేడు కూడా నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సులు ధర్నా చేయనున్నారు. గత రెండు రోజుల నుంచి వీరు ధర్నా చేస్తున్నారు. తమకు రూ. 34 వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.</p>

ఇవాళ కూడా మేం ధర్నా చేస్తాం
X

దిశ, వెబ్ డెస్క్: నేడు కూడా నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సులు ధర్నా చేయనున్నారు. గత రెండు రోజుల నుంచి వీరు ధర్నా చేస్తున్నారు. తమకు రూ. 34 వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story