- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ ఎంజీఎంలో సిబ్బంది ఆందోళన
by Shyam |
<p>దిశ, వరంగల్ సిటీ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నా డాక్టర్లు, నర్సులు ఇబ్బందులు పెడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.</p>

X
దిశ, వరంగల్ సిటీ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నా డాక్టర్లు, నర్సులు ఇబ్బందులు పెడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Next Story






