- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా ధర్నా
<p>దిశ, అంబర్‌పేట్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ‘ఛలో రాజ్‌భవన్’కు బయలుదేరిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ కి నిరసనగా అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రేవంత్ రెడ్డి ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నీడిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. పెంచిన […]</p>

X
దిశ, అంబర్‌పేట్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ‘ఛలో రాజ్‌భవన్’కు బయలుదేరిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ కి నిరసనగా అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రేవంత్ రెడ్డి ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నీడిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బచ్చన్నపేట మండల ఎంపీటీసీ బాలాగోని పుష్ప బాలకిషన్, బచ్చన్నపేట మండల పట్టణ అధ్యక్షులు కోడూరి మహాత్మ చారి, గుండా ఉపేందర్, మోహిన్ రెడ్డి, బొమ్మేన రాజయ్య, వలబోజు భాస్కరా చారి, గుత్తి సిద్ది రాములు పాల్గొన్నారు.
Next Story






