మంత్రి బొత్సను అడ్డుకున్న సొంతపార్టీ కార్యకర్తలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తాకింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తమను పట్టించుకోవడం లేదని, నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మహిళా కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు నిరసనకు దిగారు. నిరసనల మధ్యే రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి పర్యటన కొనసాగింది.</p>

మంత్రి బొత్సను అడ్డుకున్న సొంతపార్టీ కార్యకర్తలు
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తాకింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తమను పట్టించుకోవడం లేదని, నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మహిళా కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు నిరసనకు దిగారు. నిరసనల మధ్యే రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి పర్యటన కొనసాగింది.

Next Story