- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'రేపు మేం నిరసన తెలియజేస్తం'
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సీపీఎం పార్టీ ఓ ప్రకటన చేసింది. రేపు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలపనున్నట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయంటూ మండిపడుతున్న సీపీఎం ఆ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సీపీఎం పార్టీ ఓ ప్రకటన చేసింది. రేపు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలపనున్నట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయంటూ మండిపడుతున్న సీపీఎం ఆ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నది.
Next Story






