- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
by Vadlamudi Anukaran |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఖైరతాబాద్ ఏసీ గార్డ్స్ చింతల్ బస్తీలో ఫిజియో థెరపీ పేరుతో ఓ మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఆ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెంచారు. ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో పంపారు. ఆ కానిస్టేబుల్ అక్కడ డబ్బులు […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఖైరతాబాద్ ఏసీ గార్డ్స్ చింతల్ బస్తీలో ఫిజియో థెరపీ పేరుతో ఓ మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఆ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెంచారు. ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో పంపారు. ఆ కానిస్టేబుల్ అక్కడ డబ్బులు ఇస్తుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






