- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం
<p>దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జీడిమెట్ల షాపూర్‌లోని రాఘవేంద్ర లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడిలో నలుగురు విటులు, నలుగురు మహిళలతో పాటు ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రాఘవేంద్ర లాడ్జీని కేంద్రంగా చేసుకొని ఈ ముఠా వ్యభిచారం చేస్తున్నారని.. ఈ మేరకు దాడులు చేసినట్లు పోలీసులు వివరణ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జీడిమెట్ల షాపూర్‌లోని రాఘవేంద్ర లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు.
ఈ దాడిలో నలుగురు విటులు, నలుగురు మహిళలతో పాటు ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రాఘవేంద్ర లాడ్జీని కేంద్రంగా చేసుకొని ఈ ముఠా వ్యభిచారం చేస్తున్నారని.. ఈ మేరకు దాడులు చేసినట్లు పోలీసులు వివరణ ఇచ్చారు. అనంతరం పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story






