- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాదాపూర్‌లో వ్యభిచార ముఠా.. పోలీసుల అదుపులో మోడల్స్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు రష్యా అమ్మాయిలు, పంజాబ్‌కు చెందిన ముగ్గురు మోడల్స్, విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు వ్యక్తులు విదేశీ యువతులను రప్పించి చీకటి దందాను నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన వ్యక్తి మాత్రం పరారీలో ఉండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు రష్యా అమ్మాయిలు, పంజాబ్‌కు చెందిన ముగ్గురు మోడల్స్, విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు వ్యక్తులు విదేశీ యువతులను రప్పించి చీకటి దందాను నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన వ్యక్తి మాత్రం పరారీలో ఉండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






