- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన..
by Shyam |
<p> కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన పలు ప్రాజెక్టులను శనివారం రంగారెడ్డికి చెందిన అధికారుల బృందం పరిశీలించింది. తెలంగాణకు నీటిని సరఫరా చేసే వరప్రదాయిని కాళేశ్వరం నిర్మాణం,పంప్‌హౌస్‌ల పనితీరును అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.</p>

X
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన పలు ప్రాజెక్టులను శనివారం రంగారెడ్డికి చెందిన అధికారుల బృందం పరిశీలించింది. తెలంగాణకు నీటిని సరఫరా చేసే వరప్రదాయిని కాళేశ్వరం నిర్మాణం,పంప్‌హౌస్‌ల పనితీరును అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Next Story






