- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసులో పురోగతి- మృతుడు పాత నేరస్థుడు షేక్ మజీద్
by Batti.Sumithra |
<p>దిశ, శేరిలింగంపల్లి: రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు గల బస్టాప్ లో హత్యకు గురైన వ్యక్తి వివరాలను రాయదుర్గం పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి క్రైం నెంబర్ 526/2021, యూ బై సీ 302 ఐపీసీ క్రింద కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి బంజారాహిల్స్ ఫస్ట్ లాన్సర్ కాలనీకి చెందిన పెయింటర్ షేక్ మజీద్ (32)గా గుర్తించారు. మృతుడు పాతనేరస్థుడని, అతనిపై ఇదివరకే […]</p>

X
దిశ, శేరిలింగంపల్లి: రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు గల బస్టాప్ లో హత్యకు గురైన వ్యక్తి వివరాలను రాయదుర్గం పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి క్రైం నెంబర్ 526/2021, యూ బై సీ 302 ఐపీసీ క్రింద కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.
హత్యకు గురైన వ్యక్తి బంజారాహిల్స్ ఫస్ట్ లాన్సర్ కాలనీకి చెందిన పెయింటర్ షేక్ మజీద్ (32)గా గుర్తించారు. మృతుడు పాతనేరస్థుడని, అతనిపై ఇదివరకే హుమాయున్‌నగర్, రాజేంద్రనగర్, ఆసీఫ్‌నగర్, బంజారాహిల్స్‌తో పాటు రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో పిక్ పాకెటింగ్, బైక్ దొంగతనాలకు సంబంధించిన కేసులలో నేరస్థుడుగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే మజీద్ ను హత్య చేసింది ఎవరూ.? కారణాలేంటి అనేదానిపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు
- Tags
- murder
Next Story






