- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదాస్పద భూములను పరిశీలించిన కోదండరాం
<p>దిశ సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలోని వివాదాస్పద సర్వే నంబర్ 540 గుర్రంపోడులో వున్న భూములను టీజేఎస్ పార్టీ అదినేత, ప్రోఫెసర్ కోదండ రామ్ పరిశీలించారు. కొద్ది కాలంగా గిరిజనులు ఈ భూమి పై పోరాటం చేస్తున్నారని ,పట్టా వున్న భూములు కబ్జాకు గురి అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పేద గిరిజనుల భూములను కబ్జా చేయటమే కాకుండా రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు.గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా వుంటానని […]</p>

X
దిశ సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలోని వివాదాస్పద సర్వే నంబర్ 540 గుర్రంపోడులో వున్న భూములను టీజేఎస్ పార్టీ అదినేత, ప్రోఫెసర్ కోదండ రామ్ పరిశీలించారు. కొద్ది కాలంగా గిరిజనులు ఈ భూమి పై పోరాటం చేస్తున్నారని ,పట్టా వున్న భూములు కబ్జాకు గురి అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పేద గిరిజనుల భూములను కబ్జా చేయటమే కాకుండా రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు.గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా వుంటానని అన్నారు.
Next Story






