- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమానికి ప్రియాంక మద్దతు
by Shamantha N |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమానికి ఏఐసీసీ నేత ప్రియాంకా వాద్రా మద్దతు తెలిపారు. వచ్చే నెల 5న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన దీక్షకు ఆమె హాజరుకానున్నారని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళవారం కాజీపేటలో కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఢిల్లీలోలో జరిగే నిరసన దీక్షలకు ప్రియాంకా వాద్రా పాల్గొంటారని ఆయన చేశారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమానికి ఏఐసీసీ నేత ప్రియాంకా వాద్రా మద్దతు తెలిపారు. వచ్చే నెల 5న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన దీక్షకు ఆమె హాజరుకానున్నారని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళవారం కాజీపేటలో కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఢిల్లీలోలో జరిగే నిరసన దీక్షలకు ప్రియాంకా వాద్రా పాల్గొంటారని ఆయన చేశారు.
Next Story






