- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైట్ బికినీ టాప్‌లో.. టూ హాట్ ప్రియాంక
by Vadlamudi Anukaran |
<p>దిశ, సినిమా : గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ పోస్ట్ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసింది. టీనేజ్‌లోనే మోడలింగ్ స్టార్ట్ చేసిన ప్రియాంక.. 18 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న విషయంత తెలిసిందే. కాగా ఆ టైమ్‌లో తన డ్రెసింగ్ విధానానికి ఎగ్జాంపుల్ ఇస్తూ ఓ ఫొటో షేర్ చేసింది పీసీ. వైట్ బికినీ టాప్, దానికి మ్యాచ్ అయ్యే వైట్ ట్రౌజర్‌లో సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. ‘19 ఏళ్ల వయసులో ఉన్నప్పటి […]</p>

X
దిశ, సినిమా : గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ పోస్ట్ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసింది. టీనేజ్‌లోనే మోడలింగ్ స్టార్ట్ చేసిన ప్రియాంక.. 18 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న విషయంత తెలిసిందే. కాగా ఆ టైమ్‌లో తన డ్రెసింగ్ విధానానికి ఎగ్జాంపుల్ ఇస్తూ ఓ ఫొటో షేర్ చేసింది పీసీ. వైట్ బికినీ టాప్, దానికి మ్యాచ్ అయ్యే వైట్ ట్రౌజర్‌లో సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. ‘19 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫొటో.. అప్పుడు సిగ్గు? అంటే ఏంటో కూడా తెలియదు’ అనే క్యాప్షన్‌తో ఈ హాట్ పిక్‌ను అభిమానులతో పంచుకుంది. ఇక చివరగా ‘ది వైట్ టైగర్’ సినిమాలో కనిపించిన ప్రియాంక.. ప్రస్తుతం ‘టెక్స్ట్ ఫర్ యూ, మ్యాట్రిక్స్’ సినిమాలతో బిజీగా ఉంది.
Next Story






