- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా తల్లి మృతి
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రియా పూనియా తల్లి కరోనాతో మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రియా పూనియా స్వయంగా వెల్లడించింది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని, తన తల్లే తన మార్గదర్శి అని తెలిపింది. జీవితంలో కొన్ని నిజాలను అంగీకరించకతప్పదని, అమ్మతో గడిపిన క్షణాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయని ప్రియా పూనియా తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రియా పూనియా తల్లి కరోనాతో మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రియా పూనియా స్వయంగా వెల్లడించింది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని, తన తల్లే తన మార్గదర్శి అని తెలిపింది.
జీవితంలో కొన్ని నిజాలను అంగీకరించకతప్పదని, అమ్మతో గడిపిన క్షణాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయని ప్రియా పూనియా తెలిపింది.
Next Story






