ప్రైవేట్ ట్రావెల్ బస్సులో పొగలు

by Shyam |

<p>హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్‌గా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును ఆపగానే అందరూ కిందికి దిగారు. ట్రావెల్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మీదనే పడిగాపులు కాస్తున్నారు.</p>

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్‌గా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును ఆపగానే అందరూ కిందికి దిగారు. ట్రావెల్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మీదనే పడిగాపులు కాస్తున్నారు.

Next Story