- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనా పేరిట ప్రైవేటు కాలేజీలు జీతాలు ఇవ్వట్లేదని టెక్నికల్ కాలేజీల ఎంప్లాయిస్ ఆదివారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. యజమాన్యాలు వెంటనే జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇదేక్రమంలో ప్రగతి భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రైవేట్ కాలేజీ ఎంప్లాయిస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకొని తోపులాటకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనా పేరిట ప్రైవేటు కాలేజీలు జీతాలు ఇవ్వట్లేదని టెక్నికల్ కాలేజీల ఎంప్లాయిస్ ఆదివారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. యజమాన్యాలు వెంటనే జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇదేక్రమంలో ప్రగతి భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రైవేట్ కాలేజీ ఎంప్లాయిస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకొని తోపులాటకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Next Story






