- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్యాలగూడలో కీచక ఉపాధ్యాయుడు
by Batti.Sumithra |
<p>దిశ, నల్లగొండ: పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కీచక అవతారమెత్తాడు. భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అతను అసభ్యంగా ప్రవర్తిస్తూ బాలికను వేధించాడు. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయుడు కాశీం(47) ఇంట్లో బాధితురాలి కుటుంబం అద్దెకు ఉంటుంది. గత కొంతకాలంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉపాధ్యాయుడు కాశీం బాలికను వేధిస్తున్నాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు […]</p>

X
దిశ, నల్లగొండ: పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కీచక అవతారమెత్తాడు. భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అతను అసభ్యంగా ప్రవర్తిస్తూ బాలికను వేధించాడు. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయుడు కాశీం(47) ఇంట్లో బాధితురాలి కుటుంబం అద్దెకు ఉంటుంది. గత కొంతకాలంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉపాధ్యాయుడు కాశీం బాలికను వేధిస్తున్నాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






