పోరాటమే శరణ్యం

by Shyam |

<p>దిశ, ముషీరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు లెక్చరర్స్ కు పోరాటమే శరణ్యమని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి అన్నారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుందరయ్య విజ్జాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగంలో పనిచేస్తున్న అధ్యాపక, ఉపాధ్యాయ, ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేస్తున్న లెక్చరర్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు [&hellip;]</p>

పోరాటమే శరణ్యం
X

దిశ, ముషీరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు లెక్చరర్స్ కు పోరాటమే శరణ్యమని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి అన్నారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుందరయ్య విజ్జాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగంలో పనిచేస్తున్న అధ్యాపక, ఉపాధ్యాయ, ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేస్తున్న లెక్చరర్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు చేతు లెత్తేసినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆరోపించారు.

Next Story