- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడికి ప్రయివేటు ఆసుపత్రులు సహకరించాలి
<p>దిశ, వరంగల్: కరోనా వైరస్ కట్టడికి జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రులు సహకరించాలని ప్రభుత్వ నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 దృష్ట్యా అత్యవసరమైతే తప్పా ఏ ఆపరేషన్లు చేయరాదని కోరారు. శ్వాస కోశ సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్-19 నిర్ధారణ కోసం కేంద్రాలను అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. నిర్ధారణ కేంద్రాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి […]</p>

X
దిశ, వరంగల్: కరోనా వైరస్ కట్టడికి జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రులు సహకరించాలని ప్రభుత్వ నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 దృష్ట్యా అత్యవసరమైతే తప్పా ఏ ఆపరేషన్లు చేయరాదని కోరారు. శ్వాస కోశ సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్-19 నిర్ధారణ కోసం కేంద్రాలను అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. నిర్ధారణ కేంద్రాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలోనూ
ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డులు, గదులు ఏర్పాటు చేయాలన్నారు.
Tags: Private hospitals, cooperate, corona virus, warangal, collector
Next Story






