- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేటు బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా రొంపిచర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా రొంపిచర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






