- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైదీ ఆత్మహత్యాయత్నం..
by Batti.Sumithra |
<p>జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన భద్రాచలం సబ్ జైలులో జరిగింది. బాత్‌రూమ్ రేకుతో ప్రవీణ్‌కుమార్ చేయి కోసుకున్నాడు. గమనించిన తోటి ఖైదీలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.</p>
జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన భద్రాచలం సబ్ జైలులో జరిగింది. బాత్‌రూమ్ రేకుతో ప్రవీణ్‌కుమార్ చేయి కోసుకున్నాడు. గమనించిన తోటి ఖైదీలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






