- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడప రిమ్స్‌లో ‘ర్యాగింగ్’ కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, కడప : ఏపీలోని కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థిపై సీనియర్లు తమ జులుం ప్రదర్శించారు.బలవంతంగా తమ జూనియర్‌తో 600గుంజీలు తీయించారు.దీంతో బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. విషయం తెలియడంతో రిమ్స్ ప్రిన్సిపాల్ వెంటనే ఫోర్‌మెన్ కమిటీని నియమించి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ర్యాగింగ్ విషయమై సీనియర్ విద్యార్థులను ఆ కమిటీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది.అనంతరం కమిటీ నివేదిక మేరకు ర్యాగింగ్ నిజమని తేలితే బాధ్యులపై […]</p>
X
దిశ, కడప :
ఏపీలోని కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థిపై సీనియర్లు తమ జులుం ప్రదర్శించారు.బలవంతంగా తమ జూనియర్‌తో 600గుంజీలు తీయించారు.దీంతో బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. విషయం తెలియడంతో రిమ్స్ ప్రిన్సిపాల్ వెంటనే ఫోర్‌మెన్ కమిటీని నియమించి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ర్యాగింగ్ విషయమై సీనియర్ విద్యార్థులను ఆ కమిటీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది.అనంతరం కమిటీ నివేదిక మేరకు ర్యాగింగ్ నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ వెల్లడించారు.
Next Story






