- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో స్పెయిన్ యువరాణి కన్నుమూత
<p>స్పెయిన్ యువరాణి మారియా థెరిసా చనిపోయారు. కరోనా వ్యాధితో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్రిక్ డీబార్బన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. మారియా వయసు (86) ఏళ్లు. స్పానిష్ రాయల్ ఫ్యామిలీలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. రాచకుటుంబంలో కరోనాతో చనిపోయిన తొలి యువరాణిగా మారియా నిలిచింది. పారిస్‌లో ఆమె తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. మాడ్రిడ్‌లో అంత్యక్రియలు నిర్వహిచనున్నారు. tags;corona virus,Princess Maria Theresa of Spain,member of […]</p>

X
స్పెయిన్ యువరాణి మారియా థెరిసా చనిపోయారు. కరోనా వ్యాధితో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్రిక్ డీబార్బన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. మారియా వయసు (86) ఏళ్లు. స్పానిష్ రాయల్ ఫ్యామిలీలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. రాచకుటుంబంలో కరోనాతో చనిపోయిన తొలి యువరాణిగా మారియా నిలిచింది. పారిస్‌లో ఆమె తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. మాడ్రిడ్‌లో అంత్యక్రియలు నిర్వహిచనున్నారు.
tags;corona virus,Princess Maria Theresa of Spain,member of the Spanish Royal Family,death
Next Story






