- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతారని పీఎంవో ట్విట్ ద్వారా తెలిపింది. ఈ ప్రసంగంలో కరోనా వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకోనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతారని పీఎంవో ట్విట్ ద్వారా తెలిపింది. ఈ ప్రసంగంలో కరోనా వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకోనుంది.
Next Story






