- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖిలపక్ష భేటీకి ప్రధాని పిలుపు.. టాపిక్ ఏంటంటే..?
<p>దిశ, వెబ్ డెస్క్: అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. భారత్-చైనా సరిహద్దు వివాదంపై ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు చర్చించుదామంటూ అఖిలపక్షాలను ప్రధాని మోదీ పిలిచారు. ఈ సమావేశంలో భారత్-చైనా సరిహద్దు వివాదంతోపాటు కరోనా, ఇతర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. భారత్-చైనా సరిహద్దు వివాదంపై ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు చర్చించుదామంటూ అఖిలపక్షాలను ప్రధాని మోదీ పిలిచారు. ఈ సమావేశంలో భారత్-చైనా సరిహద్దు వివాదంతోపాటు కరోనా, ఇతర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
Next Story






