రేపు హైదరాబాద్‌లో.. ప్రధాని పర్యటన, కేసీఆర్ సభ

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. వ్యాక్సిన్‌ పురోగతిని పరిశీలించేందుకు పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ), హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పుణె నుంచి బయల్దేరి.. 3.45 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్‌ బయోటెక్‌కు చేరుకుని.. కొవాగ్జిన్‌ ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలను సమీక్షిస్తారు. కాగా జీహెచ్ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ శనివారం శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ సభ [&hellip;]</p>

రేపు హైదరాబాద్‌లో.. ప్రధాని పర్యటన, కేసీఆర్ సభ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. వ్యాక్సిన్‌ పురోగతిని పరిశీలించేందుకు పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ), హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పుణె నుంచి బయల్దేరి.. 3.45 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్‌ బయోటెక్‌కు చేరుకుని.. కొవాగ్జిన్‌ ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలను సమీక్షిస్తారు. కాగా జీహెచ్ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ శనివారం శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ సభ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ నగరానికి రావడం అందరికీ ఆసక్తిరేకెత్తిస్తోంది.

Next Story