- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధాని కృతజ్ఞతలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సిన్ ముడిసరుకుపై ఆంక్షలు ఎత్తివేసినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు సాయం చేస్తామని ముందుకొచ్చిన అమెరికాకు థాంక్స్ చెప్పారు. మెడిసిన్, వైద్య పరికరాలు భారత్‌కు పంపిస్తామని బైడెన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిదే. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సిన్ ముడిసరుకుపై ఆంక్షలు ఎత్తివేసినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు సాయం చేస్తామని ముందుకొచ్చిన అమెరికాకు థాంక్స్ చెప్పారు. మెడిసిన్, వైద్య పరికరాలు భారత్‌కు పంపిస్తామని బైడెన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిదే. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం చేస్తామని ముందుకొస్తున్నాయి.
Next Story






