- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రతిష్టాత్మక అవార్డు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి అరుదైన గౌరవం దక్కింది. విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక సర్వీస్ క్వాలిటీ అవార్డు దక్కింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లోని 15-25 మిలియన్ ప్యాసింజర్స్ విభాగంలోని ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ‘2020 ఉత్తమ విమానాశ్రయ’ గుర్తింపు అందుకున్నట్లు సోమవారం GMR వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీంతో ఏసీఐ నిర్వహించిన ఏఎస్‌క్యూ సర్వేలో ఉత్తమ అవార్డు రావడంపట్ల ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ ఆనందం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి అరుదైన గౌరవం దక్కింది. విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక సర్వీస్ క్వాలిటీ అవార్డు దక్కింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లోని 15-25 మిలియన్ ప్యాసింజర్స్ విభాగంలోని ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ‘2020 ఉత్తమ విమానాశ్రయ’ గుర్తింపు అందుకున్నట్లు సోమవారం GMR వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీంతో ఏసీఐ నిర్వహించిన ఏఎస్‌క్యూ సర్వేలో ఉత్తమ అవార్డు రావడంపట్ల ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






