- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పిన ముప్పు.. ప్రెషర్ కుక్కర్ బాంబుల వెలికితీత
by Batti.Sumithra |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్ చేస్తు్న్న పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ప్రెషర్ కుక్కర్ బాంబులను అమర్చారు. వాటిని ముందుగానే గుర్తించిన పోలీసులు బుధవారం వెలికితీశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఐటీబిటీ జవాన్ల బృందం మావోయిస్టుల కోసం కదేనార్ అటవీ ప్రాంతానికి వెళ్ళి గాలిస్తుండగా చిక్‌పాల్ గ్రామ సమీపంలో మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన రెండు ప్రెషర్ కుక్కర్ బాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు. </p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్ చేస్తు్న్న పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ప్రెషర్ కుక్కర్ బాంబులను అమర్చారు. వాటిని ముందుగానే గుర్తించిన పోలీసులు బుధవారం వెలికితీశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఐటీబిటీ జవాన్ల బృందం మావోయిస్టుల కోసం కదేనార్ అటవీ ప్రాంతానికి వెళ్ళి గాలిస్తుండగా చిక్‌పాల్ గ్రామ సమీపంలో మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన రెండు ప్రెషర్ కుక్కర్ బాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story






