- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పిన ప్రమాదం.. ప్రెషర్ బాంబు వెలికితీత
<p>దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో గురువారం భద్రతా బలగాలు ప్రెషర్ బాంబు వెలికితీశారు. కోబ్రా 206 బెటాలియన్ జవాన్లు చింతగుఫా – బుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఓ చోట ప్రెషర్ బాంబుని గుర్తించి వెలికితీశారు. 5 కిలోల బరువున్న ఆ ప్రెషర్ బాంబుని నిర్వీర్యం చేశారు. కూంబింగ్ పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు ఈ ప్రెషర్ బాంబు అమర్చినట్లుగా భావిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.</p>

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో గురువారం భద్రతా బలగాలు ప్రెషర్ బాంబు వెలికితీశారు. కోబ్రా 206 బెటాలియన్ జవాన్లు చింతగుఫా – బుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఓ చోట ప్రెషర్ బాంబుని గుర్తించి వెలికితీశారు. 5 కిలోల బరువున్న ఆ ప్రెషర్ బాంబుని నిర్వీర్యం చేశారు. కూంబింగ్ పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు ఈ ప్రెషర్ బాంబు అమర్చినట్లుగా భావిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Next Story






