- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ ఖరారు అయింది. సోమవారం తన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భవన్, టీడీపీ కార్యాలయాలు.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు.. అక్రమ కేసులపై రాష్ట్రపతికి చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయనుంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్ 356 అమలుచేయాలని రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు కలిసే […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ ఖరారు అయింది. సోమవారం తన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భవన్, టీడీపీ కార్యాలయాలు.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు.. అక్రమ కేసులపై రాష్ట్రపతికి చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయనుంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్ 356 అమలుచేయాలని రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






