- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రసంగం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఆలిండియా రేడియోలో రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రసారం చేయనున్నారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయనున్నారు. దూరదర్శన్‌లో మొదట హిందీలోనూ.. తర్వాత ఇంగ్లిష్‌లో ప్రసారం కానుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఆలిండియా రేడియోలో రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రసారం చేయనున్నారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయనున్నారు. దూరదర్శన్‌లో మొదట హిందీలోనూ.. తర్వాత ఇంగ్లిష్‌లో ప్రసారం కానుంది.
Next Story






