- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ గవర్నర్‌కు రాష్ట్రపతి ఫోన్
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: జాతీయ విద్యా పాలసీతో పాటు, అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలనే విషయంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌లు చర్చించినట్టు గవర్నర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. వీరిరువురు రాష్ట్ర పరిస్థితులపై ఫోన్‌లో మాట్లాడారు. ఈనెల 7వ తేదీన జాతీయ నూతన విద్యాపాలసీ-2020 పై రాష్ట్రపతి అన్ని రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: జాతీయ విద్యా పాలసీతో పాటు, అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలనే విషయంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌లు చర్చించినట్టు గవర్నర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. వీరిరువురు రాష్ట్ర పరిస్థితులపై ఫోన్‌లో మాట్లాడారు. ఈనెల 7వ తేదీన జాతీయ నూతన విద్యాపాలసీ-2020 పై రాష్ట్రపతి అన్ని రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Next Story






