- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధురమైన గొంతును కోల్పోయిన భారతీయ సంగీతం : కోవింద్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. ‘భారతీయ సంగీతం మధురమైన గొంతును కోల్పోయిందని’ పేర్కొన్నారు. అంతేకాకుండా గాయకుడు బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. ‘భారతీయ సంగీతం మధురమైన గొంతును కోల్పోయిందని’ పేర్కొన్నారు. అంతేకాకుండా గాయకుడు బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story






