- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు శస్త్రచికిత్స
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్(క్యాటరాక్ట్ సర్జరీ) జరిగింది. అయితే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్టు గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ విజయవంతమైన అనంతరం రాష్ట్రపతిని డిశ్చార్జ్చేశారని అని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్(క్యాటరాక్ట్ సర్జరీ) జరిగింది. అయితే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్టు గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆపరేషన్ విజయవంతమైన అనంతరం రాష్ట్రపతిని డిశ్చార్జ్చేశారని అని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.
Next Story






