- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి, గవర్నర్ ఫోన్ సంభాషణ..!
by Shyam |
<p>దిశ వెబ్‌డెస్క్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్లో సంభాషించారు. జాతీయ విద్యా విధానంపై శుక్రవారం రాష్ట్రపతితో తమిళిసైతో మాట్లాడారు. విద్యావేత్తలతో నిర్వహించనున్న వెబ్‌నార్ గురించి తమిళిసై రాష్ట్రపతికి వివరించారు. ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి, వైస్ ఛాన్సులర్లు పాల్గొంటారు. ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అనే అంశంపై విద్యావేత్తలతో గవర్నర్ తమిళిసై వెబ్‌నార్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ వెబ్‌డెస్క్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్లో సంభాషించారు. జాతీయ విద్యా విధానంపై శుక్రవారం రాష్ట్రపతితో తమిళిసైతో మాట్లాడారు. విద్యావేత్తలతో నిర్వహించనున్న వెబ్‌నార్ గురించి తమిళిసై రాష్ట్రపతికి వివరించారు. ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి, వైస్ ఛాన్సులర్లు పాల్గొంటారు. ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అనే అంశంపై విద్యావేత్తలతో గవర్నర్ తమిళిసై వెబ్‌నార్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story






