- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: విమాన ప్రమాదంపై రాష్ట్రపతి రాజ్ నాథ్ కోవింద్, ప్రధాని నమరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అనంతరం కేరళ సీఎంతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విమాన ప్రమాదంపై రాష్ట్రపతి రాజ్ నాథ్ కోవింద్, ప్రధాని నమరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అనంతరం కేరళ సీఎంతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Next Story






