- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్ఎండీఏలో శానిటైజర్ల అందజేత
<p>దిశ, న్యూస్‌బ్యూరో: హెచ్ఎండీఏలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి ఎస్‌బీఐ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో శనివారం శానిటైజర్లు అందజేశారు. సంస్థలో పనిచేస్తున్న 50 మందికి శానిటైజర్లు అందజేశామని, సామాజిక సేవలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని అసోయేషన్ ప్రతినిధులు కె. ఆంజనేయ ప్రసాద్, ఐ.కృష్ణంరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ సెక్రెటరీ ఎం. రాం కిషన్, ఎస్‌బీఐ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ పి.ఎస్. శ్రీనివాసమూర్తి, హెచ్ఎండిఏ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శరత్ చంద్ర, విజిలెన్స్ డీఎస్పీ జగన్ పాల్గొన్నారు. Tags: […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: హెచ్ఎండీఏలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి ఎస్‌బీఐ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో శనివారం శానిటైజర్లు అందజేశారు. సంస్థలో పనిచేస్తున్న 50 మందికి శానిటైజర్లు అందజేశామని, సామాజిక సేవలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని అసోయేషన్ ప్రతినిధులు కె. ఆంజనేయ ప్రసాద్, ఐ.కృష్ణంరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ సెక్రెటరీ ఎం. రాం కిషన్, ఎస్‌బీఐ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ పి.ఎస్. శ్రీనివాసమూర్తి, హెచ్ఎండిఏ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శరత్ చంద్ర, విజిలెన్స్ డీఎస్పీ జగన్ పాల్గొన్నారు.
Tags: HMDA, sbi, helpline, sanitizer, employees
Next Story






