వామ్మో… భయమైతోంది!

by B.Srinivas |

<p>దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని ప్రభావానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12,881 మందికి కరోనా సోకింది. 334 మంది బాధితులు చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,66,946 కు చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 16,0384 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 194325 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా [&hellip;]</p>

వామ్మో… భయమైతోంది!
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని ప్రభావానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12,881 మందికి కరోనా సోకింది. 334 మంది బాధితులు చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,66,946 కు చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 16,0384 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 194325 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 12237కు పెరిగింది.

Next Story