- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు నష్టాన్ని తెచ్చిపెట్టిన అకాల వర్షాలు
by Shyam |
<p>దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో వడగళ్ళ వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, తూప్రాన్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, చిన్న శంకరంపేటలో సాయంత్రం కురిసిన వడగళ్ల వానలకు పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించారు. అయితే, వాటి పంట వివరాలను సేకరించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. Tags: Premature rains, damage […]</p>

X
దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో వడగళ్ళ వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, తూప్రాన్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, చిన్న శంకరంపేటలో సాయంత్రం కురిసిన వడగళ్ల వానలకు పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించారు. అయితే, వాటి పంట వివరాలను సేకరించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
Tags: Premature rains, damage to farmers, medak
Next Story






