- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
108 అంబులెన్స్‌లో నిండు గర్భిణీ ప్రసవం
by Shyam |
<p>దిశ, ఆందోల్: పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అంబులెన్స్‌లోనే ప్రసవించింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామానికి చెందిన వనిల అనే మహిళను 108 అంబులెన్స్‌లో సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా, ఫసల్‌వాది గ్రామం వద్దకు చేరుకొగానే మార్గ మధ్యలో నార్మల్ డెలివరీ అయ్యింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లామని ఈఎంటి దేవేందర్, పైలట్ భూమయ్య లు తెలిపారు. అంబులెన్స్ సిబ్బందికి వనిల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు […]</p>

X
దిశ, ఆందోల్: పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అంబులెన్స్‌లోనే ప్రసవించింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామానికి చెందిన వనిల అనే మహిళను 108 అంబులెన్స్‌లో సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా, ఫసల్‌వాది గ్రామం వద్దకు చేరుకొగానే మార్గ మధ్యలో నార్మల్ డెలివరీ అయ్యింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లామని ఈఎంటి దేవేందర్, పైలట్ భూమయ్య లు తెలిపారు. అంబులెన్స్ సిబ్బందికి వనిల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






