- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో గర్భిణి ఆత్మహత్య
<p>దిశ, చార్మినార్ : అనుమానాస్పద స్థితిలో ఓ గర్భిణి ఉరివేసుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. చార్మినార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … ముసాబౌలి కి చెందిన పుష్ప(20) రాజు భార్య భర్తలు. వీరికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది. పెళ్ళైన కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రస్తుతం పుష్ప గర్భవతి. బెడ్‌రూమ్ లోకి వెళ్లిన పుష్ప ఎంతసేపటికీ బయటికి […]</p>

X
దిశ, చార్మినార్ : అనుమానాస్పద స్థితిలో ఓ గర్భిణి ఉరివేసుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. చార్మినార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … ముసాబౌలి కి చెందిన పుష్ప(20) రాజు భార్య భర్తలు. వీరికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది. పెళ్ళైన కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రస్తుతం పుష్ప గర్భవతి. బెడ్‌రూమ్ లోకి వెళ్లిన పుష్ప ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో బెడ్‌రూమ్‌లో చూడగా చున్నీతో ఇంటి దూలానికి ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






