- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీబీఐ చేతికి ప్రీతిబాయి కేసు
by Vemula.Srinu Prasad |
<p>కర్నూలులో సంచలనం సృష్టించిన ప్రీతిబాయి హత్యచారం, హత్య కేసులో ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జీవో నెం. 37ను విడుదల చేసింది. కాగా, 2017లో కట్టమంచి రామలింగయ్య స్కూల్‌లో ప్రీతి మృతిచెందింది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.</p>

X
కర్నూలులో సంచలనం సృష్టించిన ప్రీతిబాయి హత్యచారం, హత్య కేసులో ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జీవో నెం. 37ను విడుదల చేసింది. కాగా, 2017లో కట్టమంచి రామలింగయ్య స్కూల్‌లో ప్రీతి మృతిచెందింది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
Next Story






